మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు షెడ్యూల్
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. వార్డులను జనాభా పరంగా పునర్విభజన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read More


























