క్రీడా ప్రోత్సాహకాలు విడుదలపై హర్షం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్
అమరావతి: వైసీపీ పాలనలో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయని,,ఈ ప్రోత్సాహకాలు అందక దాదాపు 224 మంది రాష్ట్రంలోని క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శాప్ చైర్మన్
Read More