నిరసన వ్యక్తం చేసిన వారు సంకరజాతి వాళ్లు! సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
అమరావతి: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు
Read More