DISTRICTS

ఇంటింటి జనగణన సర్వేలో నిర్లక్ష్యం వహించిన13 మందికి షోకాజ్ నోటీసు జారీ

నల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్/ప్రిన్సిపాల్ సెన్సస్ ఆఫీసర్ నందన్ ఆదేశలతో 13 మందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. బుధవారం చార్జ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ 2027 ఇంటింటి జనగణన సర్వే నందు కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పాల్గొనకుండ విధులలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినందుకుగాను M. సునీత,  పప్పు. నిఖిల, M. స్వప్న,  H. రాజ్యలక్ష్మి,  N. తిరుమలదేవి,  K.లత,  G.శ్రీదేవి, P. ఆదిలక్ష్మీ, మేరీ,  P.యశోద, I.మమతా,  అరవ.మాధవి, సల్మాన్.2-లకు షోకాజ్ నోటీసు జారీ చేసిన వారిలో వున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *