DISTRICTS

గాంధీబొమ్మ సెంటర్ లో ఐ లవ్ నెల్లూరు నేమ్ బోర్డును ఆవిష్కరించిన మంత్రి నారాయణ

నెల్లూరు:  ప్రతీ ఒక్కరూ వాళ్ల దేశాన్ని ,రాష్ట్రాన్ని,జిల్లాను అభిమానిస్తారని అలాగే నెల్లూరుపై జిల్లావాసులకు ప్రేమ పెంచాలని నుడా చైర్మన్ ఆలోచనతో” ఐ లవ్ నెల్లూరు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు.అదివారం గాంధీబొమ్మ సెంటర్ లో నేమ్ బోర్డు ను ప్రారంభించడం జరిగిందన్నారు. మంత్రికి ఘన స్వాగతం పలికిన నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి,టీడీపీ నేతలు తదితరులు వున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *