అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానంకు చెప్పాను-బీజెపీ మాజీ అధ్యక్షడు అన్నామలై
అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై తమిళనాడు బీజెపీ మాజీ అధ్యక్షడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Read More