NATIONALOTHERSSPORTS

44 ఏళ్ల నిరీక్షణ తరువాత స్వర్ణ పతకాన్ని సాదించిన మహిళ హకీ జట్టు

అమరావతి: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ,,తొలిసారి స్వర్ణ పతకాన్ని సాదించింది. చివరి పోరాటంలో చైనాను 1-0 తేడాతో ఓడించి బంగారు పతకంను కైవశం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభంలో భారత్ తరఫున లాల్‌రెమ్ సియామి గోల్ చేసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్కడి నుంచి తమ అధిక్యంను నిలుపుకుంటూ, ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చైనా జట్టు ఎంత పోరాడినప్పటికి నిరాశే మిగిలింది. హాకీ విభాగంలో టీమిండియా చివరగా, స్వదేశంలో 1982 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది.ఈ విజయంతో ఒలింపిక్స్ 2028కు భారత మహిళా హాకీ జట్టు నేరుగా అర్హత సాధించింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *