నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు
3.00 గంటల వరకు అందిన ఫలితాలు…
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్థానిక డీకే మహిళా కళాశాల ప్రాంగణంలో మంగళవారం జరుగుతొంది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్దుల వివరాలు అధికారులు మధ్యహ్నం 3.00 గంటలకు విడుదల చేశారు.
వివరాలు ఇలా వున్నాయి..
టీడీపీ:-3వ వార్డు,,4వ వార్డు,,5వ వార్డు,,10వ వార్దు,,14వ వార్డు,,18వ వార్డు,, 27వ వార్డు,,51వ వార్డు,, 54 వ వార్డు,, 59వ వార్డు,, 63వ వార్డు,, 67వ వార్డు,, 70వ వార్డుల్లో టీడీపీ అభ్యర్దులు విజయం సాధించారు
జనసేన:- 6వ వార్డు,, 21వ వార్డు,,
బీజెపీ:- 43వ వార్డు,, 60వ వార్డు,,
వైసీపీ:-
ఇతరులు:-

