మాల్దీవుల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్మనించిన-మహమ్మద్ ముయిజ్జు
అమరావతి: భారత్ దెబ్బకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చుక్కలు కన్పించాయి..చైనాతో కలసి భారతదేశంను ఇరకటంలో పెట్టలకుంటే,, అది కాస్త బుమరాంగ్ అయింది..దెబ్బతో దిగి వచ్చిన మయిజ్జ,భారతదేశం మాకు అప్తమిత్రడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు..పైకి మయిజ్జ ఎన్ని చెప్పిన ఒక సారి మనకు జరిగిన అవమానం అంత తొందరగా మర్చిపోయ్యేది లేదు..అందుకే విదేశంగా మంత్రి జయశంకర్,మాల్దీవుల వ్యవహరం పట్ల చాలా జాగ్రత్తగ అడుగులు వేస్తున్నాడు..హిందుకు మహాసముద్రంలో పాగా వేసేందుకు చైనా,, మాల్దీవులను చేరాతీసింది..చైనాకు చెక్ పెట్టడడంతో పాటు భారత తన అవసరాల కోసం మాల్దీవులతో స్నేహాం చేస్తున్నట్లు కన్పిస్తొంది….ఈ నేపధ్యంలో
మయిజ్జు,,భారతదేశంలో పర్యటిస్తున్నాడు..అతనితో చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు.”మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జును భారత్‌కు రావడాన్ని నేను స్వాగతిస్తున్నా..వాతావరణ మార్పు, నీటి వనరులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఇరు దేశాలకు చెందిన కొన్ని రంగాలలో ఆర్థిక సంబంధాలు, కనెక్టివిటీ, సాంస్కృతిక అనుసంధానం, సహకారాన్ని మెరుగుపరచడానికి గల మార్గాలను ఈ సమావేశంలో చర్చించాం”అని మోదీ పేర్కొన్నారు. మాల్దీవుల్లో పర్యటించాల్సిందిగా మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.