NATIONAL

మూడవ విడత “సర్” పక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఈసీ

మే 30 నుంచి దశలవారీగా..

అమరావతి: రాబోయే కొద్ది రోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) మూడవ దశను అమలు చేయడానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దశ కింద 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియను ప్రాంతాల్లో మే 30 నుంచి దశలవారీగా చేపట్టనున్నట్లు ని ఈసీ గురువారం ప్రకటించింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు మినహాయింపునిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాలకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాలకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *