సిద్దా గొంగళి ఎక్కడ వుందిరా అంటే రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద రూ.కోటి 17 లక్షలతో..
నెల్లూరు: గతంలో ఒక గురువుకు శిష్యుడు చెప్పిన జవాబు రామలింగాపురం అండర్ బ్రిడ్జిని చూస్తే గుర్తు వస్తొంది. సిద్దా గొంగళి ఎక్కడ వుందిరా అంటే గురు…ఎక్కడి వేసిన గొంగళి అక్కడే వుందని శిష్యుడు సమాధానం చెప్పాడంటా. ప్రస్తుతం నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి పరిస్థితి ఇది..రూ.కోటి 17 లక్షలతో అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నమన్న నాయకుడు,అధికారులు ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తారో చూద్దాం.ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి…నగరపాలక సంస్థ కమీషనర్ రాత్రి,పగలు అని లేకుండా నగరంలో తిరుగుతు,ఎక్కడిక్కడ పరిస్థితి చక్కదిద్దుతున్నారు.అలాగే ఆక్రమణలను నిర్మోహమటంగా తొలగిస్తున్నారు…అభినందనలు..
