యూపీఐ చెల్లింపులపై ADR చార్జీల విధింపు వాయిదా
అమరావతి: యూపీఐ చెల్లింపులపై MDR చార్జీల విధింపు, దీపావళి తరువాత మొదలవుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ప్రకటనలో వెల్లడించింది. పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యాపార వర్గాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీపావళి తరువాత అమలు తేదీ ఎప్పుడనేది మరోసారి ప్రకటిస్తామని పేర్కొంది.

