రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ
అమరావతి: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాత్రి షుమారుగా 7.00 గంటల సమయంలో ఇంద్రప్రస్థలోని పాలం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా అయన ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రదాని మోదీ,రష్యా అధ్యక్షడు పుతిన్ లు సంప్రదాయ నృత్యప్రదర్శన తిలకించారు. ప్రధాని మోదీ కారులో ఇద్దరు కలసి బయలదేరి వెళ్లడం విశేషం.ప్రపంచంలో చాలా దేశాల్లో విరి స్నహం ఎలాంటి వ్యుహలకు దారి తీస్తుందొ అనే గుబులు రేగుతుంది.


