NATIONALOTHERSSPORTS

మలేసియా జట్టును ఓడించి స్వర్ణ పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు

అమరావతి: భారత పురుషుల హాకీ జట్టు, ఆసియా క్రీడల్లో శనివారం మలేసియాతో జరిగిన ఫైనల్​లో 5-1 తేడాతో నెగ్గి స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజిలెస్​ ఒలింపిక్స్​కు టీమ్ఇండియా అర్హత సాధించింది. ఈ స్వర్ణ పతకంతో ఆసియా గేమ్స్​లో భారత్​ గోల్డ్​ మెడల్ సంఖ్య 21కు చేరింది.2026 ఎడిషన్‌లోనే తొలిసారిగా భారత పురుషుల, మహిళల జట్లు రెండూ కలిసి స్వర్ణం సాధించాయి. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్‌ను సెమీఫైనల్‌లో 4-3 తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. మలేషియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి గోల్డ్ మోడల్ సొంతం చేసుకుంది.  ఈ గోల్డ్ మెడల్​తో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి దుసుకెళ్లింది. మొత్తం మన అథ్లెట్లు 85 పతకాలు సాధించారు. ఇందులో 21 పసిడి కాగా, 27 రతజాలు, 37 కాంస్యాలు ఉన్నాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *