NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారు అయ్యింది..ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో సదస్సులో మోదీ పాల్గొననున్నారు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని వార్త ఏజెన్సీలు పేర్కొన్నాయి..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న బ్రిక్స్ దేశాలపై టారీఫ్‌లు విధిస్తూన్న సమయంలో చైనాలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.. 2019 గాల్వాన్ ఘటన తరువాత ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి..ప్రదాని మోదీ పర్యటన తరువాత ఇంటర్ నేషనల్ జియో పాలిటిక్స్ కొత్త మలుపు తిరుగుతుందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *