AP&TG

యువత మనస్సుల్లోని భావోద్వేగాలకు పరిష్కారాలు సూచించిన పవన్

పవన్ విత్ జెన్ జీ..

అమరావతి: రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చూట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్.గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన పవన్ విత్ జెన్ జీ ఇంటరాక్షాన్ యువతి,యువకుల్లో వున్న సందేహాలను వారి నుంచి స్వీకరించి,అక్కడిక్కడ తనదైన శైలిలో  సమాధానలు ఇచ్చారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *