శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్
తిరుపతి: తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ సి .దివాకర్ రెడ్డి, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

