AP&TGCRIME

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసుల అధికారులపై కేసు నమోదు

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు..ఈ నేపధ్యంలో ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.. వివేకా హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు, అప్పటి సిబీఐ విచారణాధికారి రామ్ సింగ్‌ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి వీరిద్దరు ముందు వున్నారు..అప్పట్లో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు, విచారణాధికారి రామ్ సింగ్‌లు తమను వేధిస్తున్నారని వివేకా పీఎ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయడం,,దిన్ని సాకుడగా చూపి ముగ్గురిపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు..ఈ క్రమంలోనే తాజాగా చర్యలకు ఉపక్రమించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *