AP&TGEDU&JOBSOTHERS

ఖతర్ లోని దోహాలో ఉద్యోగం-నెలకు 1,30,000/- వేతనం-APSSDC

రిజిస్ట్రేషన్ చివరి తేదీ:08-06-2026...

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతర్ దేశం, దోహాలో Home Care Nurse (హోమ్ కేర్ నర్స్)/Registered Nurse సంబంధిత ఉద్యోగ అవకాశాలు కొసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు క్రింద తెలిపిన రిజిస్ట్రేషన్ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకొవాలని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం ఒక ప్రకటనలో కోరారు.

ఉద్యోగానికి ఎంపికైనవారికి నెలకు 1,30,000/- + వేతనం పొందవచ్చు. Home Care Nurse (హోమ్ కేర్ నర్స్) ఉద్యోగానికి అప్లై చేసే యువతి యువకులకు వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.

విద్యార్హతలు:- బీఎస్సీ/జిఎన్ఎం నర్సింగ్ /పోస్ట్ బిఎస్సి నర్సింగ్(B.sc/GNM Nursing) విద్యార్హత కలిగి రెండు సంవత్సరాలు నర్సింగ్ పైన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి-బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు పాస్పోర్ట్, అనుభవం సంబంధిత విద్యా ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని కోరారు.                     

 https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration

మరిన్ని వివరములుకు ఫోన్ నంబర్లు:+919160912690,9988853335 ను సంప్రదించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *