మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి రామనారాయణరెడ్డితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.

