AP&TGEDU&JOBSOTHERS

కియా మోటార్స్ అనంతపురంలో ఉద్యోగాల కొసం ఇంటర్వ్యూలు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కియా మోటార్స్ అనంతపురం నందు మెయింటెనెన్స్/ ప్రెస్ షాప్/ క్వాలిటీ/ ప్రొక్యూర్మెంట్ సంబంధిత డిపార్ట్మెంట్స్ లో ఇంజనీర్/ జూనియర్ ఇంజనీర్/ అసిస్టెంట్ ఇంజనీర్/ డిప్యూటీ ఇంజనీర్/ సంబంధిత ఉద్యోగాల కొరకు ఈ శనివారం & ఆదివారం నాడు (11th & 12th July  2026 ) తేదీన ఉదయం 9 గంటల నుండి  గోకుల్ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సూళ్లూరుపేటలో డిప్లమా లేదా బీటెక్ (EEE /Mech/Auto/Tool& Die) లో ఉత్తీర్ణత కలిగి-3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలోపుల ఎక్స్పీరియన్స్ కలిగిన యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ-సమయం:- 11th & 12th-07-2026 అనగా ఈ శనివారం & ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం.

విద్యా అర్హతలు:- డిప్లమా లేదా ఇంజనీరింగ్ లో (EEE /Mechanical/Auto/Tool/Die)లో ఉత్తీర్ణత కలిగి 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపల ఎక్స్పీరియన్స్ కలిగిన యువతి యువకులు అర్హులు.

వేతనం: Based on Experience

మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు.

Contact Number:9700561225

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *