రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో బాగంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లడఖ్ LGగా నియామకం…తరణ్‌జిత్ సింగ్ సంధూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. హిమాచల్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా…తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా…నంద్ కిశోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్‌గా…లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ బీహార్ గవర్నర్‌గా…తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ…కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తమిళనాడు గవర్నర్ బాధ్యతలు…లడఖ్ LG కవీందర్ గుప్తా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

