AP&TG

106 పురపాలక సంఘాల చైర్మన్ సీట్ల రిజర్వేషన్ ఖరారు

రిజర్వేషన్ లిస్ట్..

అమరావతి: రాష్ట్రంలో మొత్తం 106 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు.

ఎస్టీ : 3

మహిళ (1):– గూడూరు

జనరల్ (2):– ఆలూరు, ఆత్మకూరు

ఎస్సీ : 14 మహిళలు (7):– చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల;

జనరల్ (7):– ఉయ్యూరు, సామర్ల కోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల

బీసీ : (36)-మహిళలు (18) చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు,పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం

జనరల్ (18):- కావలి, కదిరి,బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు

జనరల్ మహిళ(27):- కనిగిరి, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమ నేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్య పేట, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు

అన్ రిజర్వ్డ్ (26):- సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్ద లూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడి పత్రి, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *