AP&TG

రాష్ట్రంలోని 28 జిల్లాలకు బీజెపీ ఇన్‌ఛార్జిల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త జిల్లా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నియమించిన జిల్లా ఇన్‌ఛార్జిల వివరాలు ఇలా ఉన్నాయి.

* *పార్వతీపురం మన్యం* – పోలిమేర శ్రీనివాసరావు* *అల్లూరి సీతారామరాజు –పుట్ట గంగయ్య* *పోలవరం– గాడే శ్రీనివాసరావు* *శ్రీకాకుళం–రవీందర్ రెడ్డి మేడపాటి* *విజయనగరం–ఎన్.విజయానంద రెడ్డి* *విశాఖపట్నం–శ్రీమతి రెడ్డి పావని* *అనకాపల్లి–ఏ.పీ.ఆర్.చౌదరి* *కాకినాడ–ఆకుల శ్రీధర్* *డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ–కరంకి శ్రీనివాస్* *తూర్పు గోదావరి–బుద్ధా లక్ష్మీనారాయణ* *పశ్చిమ గోదావరి–శ్రీమతి శ్రీదేవి రేలంగి* *ఏలూరు–రామ్ కుమార్ చిలుకూరి* *కృష్ణా–శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి* *ఎన్‌టీఆర్–వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ)* *గుంటూరు– వై.వి.ఆర్.మోహన్ (దొరబాబు)* *పల్నాడు–తొగంటి శ్రీనివాస్ (జిల్లా ఇన్‌ఛార్జి), శ్రీ అవుల నాగేంద్ర కుమార్ యాదవ్ (జిల్లా కో-ఇన్‌ఛార్జి)* *బాపట్ల–గాజుల వెంకయ్య నాయుడు* *ప్రకాశం–జి. భరత్ కుమార్* *మార్కాపురం–కొక్కెర శ్రీనివాస్ యాదవ్* *ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు–చంద్రశేఖర్ భీమినేని* *తిరుపతి–పి.వి.కృష్ణారెడ్డి* *చిత్తూరు–కె.వి.లక్ష్మీనారాయణ రెడ్డి* *అన్నమయ్య–టి.డి.వరప్రసాద్* *కడప–కొల్లా చిట్టిబాబు* *శ్రీ సత్యసాయి– కునిగిరి నీలకంఠ* *అనంతపురం–బెస్తా చంద్రప్ప* *కర్నూలు–సండిరెడ్డి శ్రీనివాసులు* *నంద్యాల–పి.డి. పార్థసారథి (జిల్లా ఇన్‌ఛార్జి), అంబిలి కాశీ విశ్వనాథ్ (జిల్లా కో-ఇన్‌ఛార్జి).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *