AP&TGEDU&JOBSOTHERS

10వ తరగతి పరీక్షల షెడ్యూల్  ను విడుదల చేసిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్టు

అమరావతి: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్  ను ఏపీ ఎస్ఎస్‌సీ బోర్టు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఉదయం 9-30 నుంచి మధ్యాహ్నం 12-45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు..16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్2), ఏప్రిల్ 1న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *