AP&TG

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చంద్రబాబు

అమరావతి: ముంబయిలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కుడి భుజానికి శనివారం శస్త్ర చికిత్స జరిగింది. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆదివారం చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆసుపత్రికి చేరుకుని పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *