శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తిరుపతి: రెండు రోజులు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి విమానాశ్రయంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి-జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు,శ్రీకాళహస్తి ఆర్ డి ఓ, మంత్రికి సాదర వీడ్కోలు పలికిన వారిలో వున్నారు.

