AP&TG

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సమావేశం

అమరావతి: రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,, ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ కోరారు..బుధవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ నివాసంలో ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు..ఇ:దుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు..ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు..ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్  జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు..తొలుత ఫిలిప్ గ్రీన్ ని,,పవన్ కళ్యాణ్ సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *