టీవీకే అధినేత విజయ్ గెలుప కోసం త్రిష శ్రీవారిని దర్శంచుకున్నదా?
అమరావతి: సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సోమవారం త్రిష పుట్టినరోజు కావడం, ఈ రోజే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటం. తిరుమలలో త్రిష దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు కొందరు వ్యాఖ్యనిస్తుండగా, మరికొందరు దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందని భావిస్తున్నారు. గత కొంతకాలంగా హీరో, టీవీకే పార్టీ అధ్యక్షడు జోసెప్ విజయంద్రశేఖర్, త్రిష మధ్య వ్యక్తిగత సంబంధంపై కూడా పలు వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో త్రిష తిరుమల రావడం మరింత రాజకీయ చర్చనీయాంశంగా మారింది.

