ప్రభుత్వ సలహాదారుగా సంపన్నుల జ్యోతిష్కుడు రథాన్ పండిట్ నియామకం
అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ మంగళవారం, జ్యోతిష్యుడు-టీవీకే అధికార ప్రతినిధి అయిన రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రి (రాజకీయ) ప్రత్యేక ప్రభుత్వ సలహాదారుగా (OSD) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయ్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని ముందుగానే రధాన్ చెప్పినట్లు తెలుస్తొంది. ,రధాన్ సలహాలు, సూచనలు పాటిస్తూ రాజకీయాల్లో అడుగులు వేసిన విజయ్.

