ఈ నెల 20 నుంచి 26వ తేదిల మద్య భారీ వర్షాలు కురుసే అవకాశం-ఐఎండీ
అమరావతి: నైరుతి బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీర ప్రాంతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి,కారైకాల్ ప్రాంతాల్లో అక్టోబర్ 26 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే ఈ క్రింది ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
లక్షద్వీపం:– అక్టోబర్ 22–26…కేరళ–మాహె:– అక్టోబర్ 20–26…దక్షిణ అంతర్గత కర్ణాటక:- అక్టోబర్ 21–24… ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అలాగే యానాం రాయలసీమల్లో:– అక్టోబర్ 20–21తేదిల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడదించింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచింది.

