NATIONALOTHERSSPORTSTECHNOLOGY

FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను సొంత చేసుకున్న దివ్య

అమరావతి: భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేకర్లలో కోనేరు హంపీపై గెలిచింది..జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను మొదటి గేమ్‌ డ్రా చేసుకున్న 19 ఏళ్ల దివ్య,,రెండవ రాపిడ్ గేమ్‌లో విజయం సాధించింది.. నల్ల పావులతో ఆడుతున్న హంపి,,ఓ తప్పిదం చేయడంతో, దివ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గెలు పొందింది.. దీంతో దివ్య తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించి,,భారత్ తరపున 4వ మహిళా గ్రాండ్ మాస్టర్‌‌గా అవతరించింది..ఈ విజయంతో దివ్య గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సొంత చేసుకుంది..హంపి,,ఆర్. వైశాలి,, హారిక ద్రోణవల్లి తర్వాత గ్రాండ్‌మాస్టర్ అయిన నాల్గవ భారతీయ మహిళగా నిలిచింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *