DISTRICTS

ఆదివారం  జిల్లా సమీక్ష మండలి సమావేశం-కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: జిల్లా సమీక్ష మండలి సమావేశం (D.R.C) జిల్లా ఇన్చార్జి మంత్రి NMD.ఫరూక్ అధ్యక్షతన ఆదివారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం 2. 30 గంటలకు పొదలకూరు రోడ్డు లోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే జిల్లా సమీక్ష మండలి సమావేశానికి జిల్లా మంత్రులు పొంగూరు.నారాయణ,,ఆనం.రామనారాయణరెడ్డి,శాసనసభ్యులు మండలి సభ్యులు పాల్గొంటారని, జిల్లా అధికారులందరూ తగిన సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *