AP&TGEDU&JOBSOTHERS

APSRTCలో అప్రెంటీస్షిప్ కు దరఖాస్తుల స్వీకరణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC)లో అప్రెంటీస్షిప్ చేసేందుకు ఆసక్తి వున్న ITI ఉర్ణులైన వారు అక్డోబరు 25 నుంచి నవంబర్ 8వ తేదీ లోగా ఆన్లైన్ వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలని APSRTC సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబరు 08వ తేది తరువాత దరఖాస్తు స్వీకరించడం జరగదని పేర్కొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *