NATIONALOTHERSTECHNOLOGY

సాంకేతిక లొపంతో కూలిన తేజెస్ ఫైటర్ జెట్

అమరావతి: దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్‌ షో లో భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం సాంకేతిక కారణలతో కూలిపోయింది..  నవంబరు 17వ తేది నుంచి 24వ తేది వరకు జరుగుతున్ ఎయిర్‌ షోలో దాదాపు 1500ల మంది వరకు పాల్గొంటున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో ప్రదర్శన జరుగుతుండగా,, లొయాట్యూడ్ లొ ఫ్లై అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది.. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి..ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.. పైలట్‌ ప్రమాదం నుంచి ఇజెక్ట్ అయ్యాడా ? లేదా..? అన్నవిఫమంనూ స్పష్టంగా రాలేదు.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఎయిర్ షోలు జరుగుతున్న సమయంలో కొన్ని విమాన తయారీ సంస్థలకు చెందిన ఫైటర్ జట్స్ సాంకేతిక లొపంతో కూలి పోవడం జరుగుతుంది.అయితే అలాంటి ప్రమాదాలు జరిగే సమయంలో దాదాపు ఫైటర్ జెట్ పైలెట్ కాక్ పిట్ నుంచి ఇజెక్ట్ అయ్యి,,ప్రాణాలు కాపాడుకుంటాడు..నేడు జరిగిన ప్రమాంలో ఫైలెట్ ప్రమాదంలో మరణించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *