AP&TG

అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకిన మొంధా తుఫాన్‌

అమరావతి: అంతర్వేదిపాలెం వద్ద మొంధా తుఫాన్‌తీరాన్ని తాకింది.. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పట్టే అవకాశం వుందని వాతావరణశాఖాధికారలు పేర్కొన్నారు. రాజోలు అల్లవరం మధ్య తుఫాన్‌ తాకడంతో, అంతర్వేది వద్ద భారీగా ఎగిసిపడుతున్న అలలు.. సముద్రపు అలలు లైట్‌హౌస్‌ కట్టడాలను తాకుతున్నాయి.. రాజోలు నియోజకవర్గం దాదాపు అంధకారంలో వుంది.. పలు చోట్ల దెబ్బతిన్న సెల్‌ టవర్స్‌ దెబ్బతిన్నాయి..తుఫాన్ ప్రభావిత జిల్లాలకు వెళ్లే రహదారులపై ఎక్కడిక్కడే వాహనాలను నిలిపి వేయాలని ప్రభుత్వం అదేశించింది..

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *