AP&TG

సింగపూర్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

అమరావతి: సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్శిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అన్నా లెజినోవా.కొణిదల అందుకున్నారు..ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, త‌న భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుక‌లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు.. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి..కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్‌ కల్యాణ్ ఇవాళ సింపుల్‌‌గా ఫార్మల్‌ లుక్‌ లో కనపడుతున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *