నెల్లూరు సిటీ డివిజన్ల టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు
7 డివిజన్లపై కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ..
నెల్లూరు: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా టీడీపీ ఖరారు చేసిన కార్పొరేటర్ అభ్యర్థుల వివరాలు. 8వ డివిజన్-మామిడాల మధు…9వ డివిజన్ -తాళ్లూరి శశి…10వ డివిజన్ – కిన్నెర కోటేశ్వరి…11వ డివిజన్ – కొండా గీతిక…12వ డివిజన్ -కిన్నెర సాగర్…14వ డివిజన్ – కువ్వరపు బాలాజీ…16వ డివిజన్ -కమ్మ కల్యాణి…17వ డివిజన్ -కాకర్ల తిరుమల నాయుడు…18వ డివిజన్ – గొడ్డేటి లక్ష్మి…19వ డివిజన్ – కర్తం ప్రతాప్ రెడ్డి…20వ డివిజన్ -గణేశం వెంకటేశ్వర్లు…22వ డివిజన్ -ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్…23వ డివిజన్ -కాయల తిరుపతి…54వ డివిజన్ – అన్నంగి సమత…55వ డివిజన్ – గండవరం విశాలాక్షి…57వ డివిజన్ – షబానా బేగం…58వ డివిజన్ – కరీముల్లా…59వ డివిజన్ – దర్సి హరికృష్ణ…61వ డివిజన్ – ఆనం రంగ మయూర్ రెడ్డి…62వ డివిజన్ – రామకృష్ణ…63వ డివిజన్ –జుబేరుద్దీన్…64వ డివిజన్ -ఎస్.కె. నజీమా…65వ డివిజన్ -ధర్మవరం గణేష్…66వ డివిజన్ -కపిరి రేవతి…67వ డివిజన్ -నిమ్మల ప్రసన్న కుమారి…68వ డివిజన్ -కట్టమూరి శైలజ…69వ డివిజన్ –షాహినా…70వ డివిజన్ -రాచగిరి చంద్ర…72వ డివిజన్ -షేక్ సల్మా.. మంత్రి నారాయణ,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రలు అభ్యర్థులకు బీ ఫామ్స్ అందచేశారు. మిగిలిన 7 డివిజన్లపై కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చలు.

