AP&TG

సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు ఎదురు దెబ్బ

అమరావతి: పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల సంఘటనలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది..గతంలో జంట హత్యకేసులో సుప్రీంకోర్టు వీరికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది..ఈ మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ,, వీరు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది..వీరికి ముందస్తు బెయిల్ కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు సరెండర్ అయ్యేందుకు సుప్రీంకోర్టు రెండు వారాలు గడువు వచ్చింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *