CRIMEDISTRICTS

నెల్లూరులో ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్టీఆర్ నగర్ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి నారాయణ ఆదేశించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 1/4 ద్వారకా నగర్ – 2 వార్డు సచివాలయంలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న షేక్ ముజాహిద్ అలీ స్థానిక ఎన్టీఆర్ నగర్ హైవే ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *