ఓటర్ల జాబితా సవరన నిరంతరంగా కొనసాగుతుంది-కలెక్టర్ హిమాన్షు
నెల్లూరు: ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
Read More