తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తున్నారు..అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు
Read More