NATIONALPOLITICS

ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి జానపద గాయని మైథిలీ ఠాకూర్

అమరావతి: బీహార్ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మైథిలీ ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు.. అలీనగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి.. బీహార్ ఎన్నికల్లో MALగా గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా మైథిలీ ఠాకూర్(25) రికార్డ్ సృష్టించారు.. భారత్‌లో 21వ శతాబ్దంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ నిలిచారు.. మైథిలీ జులై 25, 2000న జన్మించారు. ఇప్పటివరకు మన దేశంలో జన్మించిన వారందరూ 19, 20వ శతాబ్దాలలో జన్మించిన వారే.. 2000 సంవత్సరంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ రికార్డు సృష్టించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *