DISTRICTS

రిజిస్ట్రార్ కార్యాలయం ముందు రోడ్డుకు ఇరువైపులా షాపులను తొలగించండి-కమిషనర్

నెల్లూరు: కూరగాయల మార్కెట వెనుక వైపు వున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసి ఉన్న షాపులను నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సోమవారం పరిశీలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డు వెంబడి షాపులను ఏర్పాటు చేయకూడదని, వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *