AP&TG

రామాయపట్నం పోర్టు డ్రాఫ్ట్ పెంపుపై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ

4-

 

అమరావతి: రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు తొలి దశ నిర్మాణ గడువు పెంపు, పోర్ట్ డ్రాఫ్ట్ ని 16 మీటర్ల నుండి 18.5 మీటర్లకు పెంపు ప్రతిపాదనల్ని మంత్రి వర్గ ఉప సంఘం పరిశీలించి సిఫారసులు చేసేందుకు సమావేశం జరిగింది..రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్  పోర్టు పునరుద్ధరణ, డ్రెడ్జింగ్,అంతర్గత, బాహ్య రోడ్లు, రైలు అనుసంధానం మెరుగుపరిచే ప్రతిపాదనలు, పోర్టు ఫేజ్-1 పనులను పూర్తి చేయడానికి సమయం పొడిగింపు అంశాలపై చర్చ జరిగింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *