అమరావతి: అక్బర్ ది గ్రేట్,,ఔరంగజేబ్ గ్రేట్ అంటూ చరిత్ర పుస్తకాల్లో రాసిన చరిత్రకారులు మన రాజుల గురించి చరిత్రలో ఎందుకు తక్కువ చేసి చూపించారో ఆర్దం కావడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు..గురువారం హరహరీ వీరమల్లు సినిమా సకస్ప్ మీట్ లో అయన మాట్లాడారు.
Post Views: 330