AP&TGINTERNATIONALOTHERS

72వ మిస్ వరల్డ్ విజేతగా థాయ్‌లాండ్‌కు చెందిన ఒపాల్‌ సుచతా చువాంగ్‌

హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత జగత్ సుందరిగా నిలిచింది..107 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీ పడి,మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకుంది.. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన తొలి థాయ్‌లాండ్ దేశస్తురాలు సుచాత..సుచాత 2003, సెప్టెంబర్ 20వ తేదీన థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించింది..కజోన్‌కిట్సుకా స్కూల్లో ప్రైమరీ,, సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది..ప్రస్తుతం పాలిటిక్స్,, ఇంటర్ నేషనల్ రిలేషన్స్‌ లో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతొంది..2021 నుంచి అందాల పోటీల్లో పాల్గొంటున్న సుచాత,, మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2024 విజేతగా నిలిచింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *