రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకున్న సినినటులు సిద్ధార్ద్,అదితిరావ్ హైదరిలు
హైదరాబాద్: కోలీవుడ్ నటుడు సిద్ధార్ద్,,తెలుగు నటి అదితిరావ్ హైదరిలకు తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది..
Read More