NATIONAL

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

అమరావతి: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీ కాలం అదివారంతో ముగిసింది..ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌,,కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌,, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తదితరులు హాజరయ్యారు.. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (6 నెలలు) 2025 మే 13వ తేదిన పదవీ విరమణ చేస్తారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *