DISTRICTS

నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి మేయర్ మరియు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం తేదీ. 23.11.2026 (సోమవారం) ఉదయం 11.00 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని డాక్టర్. ఏ.పి.జె. అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్  వై.ఓ. నందన్ ఒక ప్రకటనలో తెలిపారు. పై కార్యక్రమము  ప్రిసైడింగ్ అధికారి/ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వారి అధ్యక్షతన  నూతన మేయర్-కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.అనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *